Health : నిద్రలేచిన తర్వాత ఇలా చేయండి.. దెబ్బకు 40శాతం కొవ్వు కరుగుతుంది!
ఒక అధ్యయనం ప్రకారం రోజుకు 2 యాపిల్స్ తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ 40 శాతం తగ్గుతుంది. ప్రతిరోజూ యాపిల్ తినడం వల్ల మలబద్ధకం సమస్య కూడా తొలగిపోతుంది. ఎందుకంటే యాపిల్లో ఫైబర్, పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి.