Morning Health : ఉదయాన్నే ఈ పొరపాట్లు చేస్తున్నారా? ఆరోగ్యం ప్రమాదంలో పడినట్టే!
ఉదయం టిఫిన్ చేసిన తర్వాత బ్రష్ చేయడం కరెక్ట్ కాదు. రాత్రిపూట నోటిలో బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. ఉదయం బ్రష్ చేయకుండా తింటే ఆ బ్యాక్టీరియా కడుపులోకి వెళ్తుంది. ఇక ఉదయాన్నే నీరు తాగకపోతే మీ జీవక్రియను మందగిస్తుంది. తగినంత నీరు తాగటం మలబద్దక సమస్యకు చెక్ పెడుతుంది.