Eye Pain : కంటి నొప్పి వేధిస్తోందా? ఈ సున్నితమైన అవయవాన్ని ఎలా చూసుకోవాలి?
దుమ్ము, పొడి లేదా అలెర్జీ కారకాలు కళ్లు వాచే అవకాశాలు ఎక్కువ. చాలా సేపు కంప్యూటర్ లేదా మొబైల్ ఉపయోగించడం వల్ల చాలా మందిలో కంటి సమస్యలు వస్తాయి. చేతులతో కళ్లను రుద్దితే వైరస్లు, బ్యాక్టీరియాలు కళ్లలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్ను పెంచుతాయి. ఈ చర్య వల్ల కంటి నొప్పి పెరుగుతుంది.