Nut Health : నట్స్ తింటే బరువు పెరుగుతారా..? పరిశోధనలు ఏం చెబుతున్నాయి.?
ఆరోగ్యంగా ఉండటానికి నట్స్ తినడం మంచిది. అయితే నట్స్‌లో ఉండే కొవ్వుల వల్ల బరువు పెరిగే ప్రమాదం ఉందా అనే ప్రశ్న చాలా మందిలో ఉంటుంది. దీని గురించి పరిశోధనలు ఏమి చెబుతున్నాయి, వాస్తవం ఏమిటో తెలుసుకుందాం.