Skin Care: ఈ చిన్న చిట్కా మీ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.. ట్రై చేయండి!
స్నానపు నీటిలో నిమ్మరసం కలిపి బాత్ చేయవచ్చు. ఇది లోపలి నుంచి చర్మాన్ని శుభ్రపరుస్తుంది. ఇలా స్నానం చేయడం వల్ల చర్మం బిగుసుకుపోతుంది. దీనివల్ల ముడతల సమస్య తగ్గుతుంది. నిమ్మలో ఉండే యాంటీమైక్రోబయల్ ఎలిమెంట్స్ చర్మాన్ని అనేక సమస్యలకు దూరంగా ఉంచుతుంది.