పెళ్లి చేసుకుంటే ఆయుష్షు పెరుగుతుందా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
పెళ్లి అనేది బంధాలను బలపరచడమే కాదు మ్యారీడ్ కపుల్స్ హెల్త్‌ను కూడా ఇంపాక్ట్ చేస్తుందంటున్నారు నిపుణులు. రోగ నిరోధక శక్తి పెంచడంతోపాటు గుండె జబ్బుల నుంచి లైంగిక సంక్రమణ వ్యాధుల ఒత్తిడి నుంచి మంచి రిజల్ట్స్‌ను అందిస్తుంది. క్యాన్సర్, గాయాల నుంచి త్వరగా రికవరీ చేస్తుంది.