Jagadishwar Reddy: హింస సృష్టించాలని చూస్తే ఊరుకోం
బీజేపీపై విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పార్టీ రాష్ట్రంలో హింస సృష్టించాలని చూస్తుందన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం పేరుతో బీజేపీ పార్టీ హైదరాబాద్లో సభ నిర్వహించిందన్న ఆయన.. ఈ సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరయ్యారన్నారు.