South Korean: మీడియాతో మాట్లాడుతున్న దక్షిణ కొరియా ప్రతిపక్ష నేతపై కత్తితో దాడి..వీడియో వైరల్..!!
దక్షిణ కొరియా ప్రతిపక్ష నేత లీ జే-మ్యూంగ్ గుర్తుతెలియని దుండగులు కత్తితో దాడి చేశారు. గడియోక్ ద్వీపంలో కొత్త ఎయిర్ బేస్‌ను సందర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతుండగా ఈ దాడి జరిగింది. 2022 అధ్యక్ష ఎన్నికల్లో యూన్ సుక్ యోల్ చేతిలో లీ ఓడిపోయారు.
/rtv/media/media_files/2025/08/26/china-tariffs-2025-08-26-10-07-30.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/KOREA-jpg.webp)