ఇప్పట్లో పెంచలేం.. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిలకు కేంద్రం బిగ్ షాక్!
సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలను పెంచే ప్రతిపాదన ప్రస్తుతం లేదని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో స్పష్టం చేసింది. జీతభత్యాలను పెంచే ప్రతిపాదన ప్రభుత్వం పరిశీలనలో లేదని న్యాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఓ లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
/rtv/media/media_files/2025/02/10/rTD3kRrn1eINvnMhmjCl.jpg)
/rtv/media/media_files/2025/02/07/LrP6L5Dh2FQA3E5VbwJT.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-28T123700.213-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/lawyers-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/babu-2-2-jpg.webp)