Vidadala Rajini Mass Warning | భయం నా బ్లడ్‌లోనే లేదు | Nara Lokesh | Srikrishna Devarayalu | RTV
AP: టీడీపీ పార్లమెంటరీ నేతగా నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఎంపిక చేశారు చంద్రబాబు. ఈరోజు సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో లోక్‌సభలో అనుసరించాల్సిన వైఖరి, లేవనెత్తాల్సిన అంశాలపై ఎంపీలతో చంద్రబాబు చర్చించారు.
ఎన్నికలు సజావుగా జరిగేందుకే పలువురు అధికారులను ఈసీ మార్చిందని ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు అన్నారు. అధికారులను అడ్డు పెట్టుకుని టీడీపీ పోలింగ్ నిర్వహించిందని వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై ఎంపీ ఆయన సీరియస్ అయ్యారు. అలా అని నిరూపించగలరా? అని ఫైర్ అయ్యారు.