Varun-Lavanya Marriage:వరుణ్-లావణ్యల పెళ్ళికి గెస్ట్ లుగా నాగచైతన్య, సమంత
ఇటలీలోని టస్కనీలో మెగా ఫ్యామిలీ పెళ్ళి సందడి మొదలైంది. వరుణ్-లావణ్యల పెళ్లి వేడుకలతో హడావుడిగా ఉంది. మొదట కాక్ టెయిల్ పార్టీ ఇచ్చిన వరుణ్-లావణ్య జంట.. తరువాత బార్గో సాన్ ఫెలిసే రిసార్ట్లో హల్దీ వేడుకలతో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలుపెట్టింది. ఇక వీళ్ళ పెళ్ళికి టాలీవుడ్ నుంచి కొంతమంది వెళ్ళనున్నారని సమాచారం. వీరిలో నాగచైతన్య-సమంత కూడా ఉన్నారు. విడిపోయిన తర్వాత వీరు ఇలా ఒక ఫంక్షన్ లో కలవడం ఇదే మొదటిసారి అంటున్నారు.