దళితుడి ఇంట్లో వంట చేసి భోజనం చేసిన రాహుల్ గాంధీ.. వీడియో వైరల్!
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ఓ దళితుడి ఇంటికి వెళ్లి, ఆయన కుటుంబంతో కలిసి వంట చేశారు. అనంతరం భోజనం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
/rtv/media/media_files/njXaIbTcPahy9iHGHzjd.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/iPhone-16-Pro-Mock-Header-Updated.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/apple1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/FotoJet-39-jpg.webp)