Pregnancy Parenting Tips : గర్భిణీలు నవ్వితే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా?
గర్భధారణ సమయంలో ఎన్నో సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది. అయితే గర్భాధారణ సమయంలో ఆనందంగా ఉండటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు అంటున్నారు. గర్భిణీలు నవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుస్తే మిమ్మల్ని మీరు సంతోషంగా ఉంచుకునే ప్రయత్నం చేస్తారు. సంతోషంగా ఉండటం వల్ల రెట్టింపు ప్రయోజనాలు చేకూరుతాయి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాదు..మీ లోపల హర్మోన్ల వల్ల కలిగే అన్ని సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మీరు సంతోషంగా ఉంటే మీ కడుపులో పెరిగే బిడ్డకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.
/rtv/media/media_files/2025/06/13/k2NqmjzbrQqCnPBIG7GJ.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Pregnancy-Parenting-Tips-jpg.webp)