Trump-Panama: పనామా పై ట్రంప్ పంతమే నెగ్గింది..ఇక అమెరికాకు ఉచితం!
పనామా కెనాల్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొంతమేరకు పంతం నెగ్గించుకున్నారు.తమ యుద్ధ నౌకలు ఈ కెనాల్ నుంచి ప్రయాణించినప్పుడు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా పనామా దేశం అంగీకరం తెలిపిందని అమెరికా రక్షణ మంత్రి హెగ్సే చెప్పారు.