Samsung Offer: శాంసంగ్ బంపర్ ఆఫర్ గురించి విన్నావ బాబాయ్...సగం ధరకే 5జీ ఫోనట..!!
కొత్త ఫోన్ కొనాలనుకుంటే మీకు శాంసంగ్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. గెలాక్సీ ఎస్ 23 ప్లస్ ఫోన్ మీరు రూ. 94,999కే కొనుగోలు చేయవచ్చు. 24నెలల పాటు ఈఎంఐ సదుపాయం ఉంది. ఈ ఫోన్ పై ఏకంగా రూ. 35వేల భారీ ఎక్స్చేంజ్ డీల్ ఉంది. ఈ ఆఫర్ తో తక్కువ ధరకే లభిస్తుంది.