IDBI Jobs: ఐడీబీఐ బ్యాంకులో 1000 ఎగ్జిక్యూటివ్ పోస్టులు..అర్హులు వీరే!
ఐడీబీఐ బ్యాంకు గుడ్ న్యూస్ చెప్పింది. ఒప్పంద ప్రాతిపదికన దేశవ్యాప్తంగా ఉన్న ఐడీబీఐ శాఖల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 1000 ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీచేయనున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. నవంబర్ 16లోగా దరఖాస్తు చేసుకోవాలి.