Gold Rates 2025: బంగారం రూ.90 వేలు.. న్యూఇయర్‌లో మహిళలకు బిగ్ షాక్
ఈ ఏడాదిలో బంగారం ధరలు ఆకాశాన్ని తాకనున్నాయని మార్కెట్ విశ్లేషికులు చెబుతున్నారు. దాదాపు 10 గ్రాముల బంగారం ధర రూ.90 వేలకు పెరిగే ఛాన్స్ ఉందట. అంతర్జాతీయ యుద్ధాలు, గ్లోబల్ మార్కెట్లో అనిశ్చితల వల్ల గోల్డ్‌కి భారీగా డిమాండ్ పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.
/rtv/media/media_files/2025/01/04/cc9v2ayKWIeEwaYCipxg.jpg)
/rtv/media/media_files/2024/12/25/T7Zl5sQgKnLRQykucfOY.jpg)