Computer : మీ కంప్యూటర్లో ఈ సంకేతాలు కనిపిస్తే జాగ్రత్త.. వైరస్ బారిన పడినట్లే..!
టెక్నాలజీ పెరిగిన కొద్దీ సైబర్ నేరాల ముప్పు కూడా ఎక్కువైంది. అనుమతి లేకుండా చాలా వైరస్లు కంప్యూటర్లో ఇన్స్టాల్ చేయబడడం జరుగుతుంది. అయితే మీ PCలోకి ఏదైనా వైరస్ ప్రవేశించిందో, లేదో కనుక్కోవడానికి కొన్ని టెక్నీక్స్ ఉన్నాయి. అవేంటో తెలుసుకోవడానికి ఆర్టికల్ లోకి వెళ్ళండి.