CM Revanth : గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో పెరగనున్న భూమి ధరలు
తెలంగాణలో వార్షిక లక్ష్యాలకు అనుగుణంగా ఆదాయం పెంచేందుకు అధికారులు ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. బడ్జెట్‌లో నిర్దేశించిన మేరకు రాబడి తెచ్చేందుకు నెలవారి టార్గెట్‌తో పనిచేయాలని అధికారులకు సూచించారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Land-Rates.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-17T075810.225.jpg)