Hyderabad: అప్పు తీర్చలేదని..80 లక్షల కారును తగలెట్టేశారు
తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వలేదని దారుణానికి ఒడిగట్టారు. ఏకంగా 80 లక్షల విలువ చేసే లంబోర్ఘిని కారును తగలెట్టేశారు. హైదరాబాద్లోని పహాడీఫరీష్లో జరిగిందీ సంఘటన. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
/rtv/media/media_files/2026/02/12/shivam-mishra-arrest-2026-02-12-12-18-32.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-15T155408.303-jpg.webp)