ఇంటర్నేషనల్ Israel: లక్షద్వీప్ కి వెళ్లొచ్చంటున్న ఇజ్రాయెల్! ఇజ్రాయెల్ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ లోని లక్షద్వీప్ తో పాటు పలు బీచ్ లకు వెళ్లొచ్చంటూ ఇజ్రాయెల్ తన ప్రజలకు తెలిపింది. ఇటీవల గాజాలోని పాలస్తీనియులకు మద్దతుగా మాల్దీవులు ఓ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. By Bhavana 03 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu లక్షద్వీప్ లో పాములు,కుక్కలు ఉండవని ఎంతమందికి తెలుసు! మన దేశం చాలా వింతలు, విడ్డూరాలు కనిపిస్తుంటాయి. ఇక్కడ మనకు ఎక్కువగా పాములు, కుక్కలు మనకు తరచూ కనిపిస్తూనే ఉంటాయి. కానీ మనదేశంలో అవి కనిపించని ఓ ప్రాంతం మన దేశంలోనే ఉంది. అది మరెక్కడో కాదు లక్షద్వీప్ దీవుల్లో..ఎందుకో తెలుసుకోండి! By Durga Rao 19 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Maldives : భారతీయులా మజాకానా.. దెబ్బకి దిగి వచ్చిన మాల్దీవులు! మాల్దీవుల ఆర్థికరంగం ఒక్కసారిగా కుంటుపడడంతో పొగరు దిగింది. ఈ క్రమంలోనే ఏప్రిల్ 8న భారత రాయబార కార్యాలయంతో మాల్దీవుల అసోసియేషన్ ఆఫ్ ట్రావెల్ ఏజెంట్స్ అండ్ టూర్ ఆపరేటర్స్ సమావేశమై ముఖ్యమైన నగరాల్లో రోడ్ షోలు నిర్వహించుకునేందుకు అనుమతులు ఇప్పించాలని కోరింది. By Bhavana 12 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lakshadweep: లక్షద్వీప్‌కు ప్రధాని రాకతో.. భారీగా పెరిగిన పర్యాటకులు సంఖ్య లక్షద్వీప్‌లో ప్రధాని మోదీ పర్యటించిన తర్వాత.. ఈ ప్రాంతానికి వచ్చే టూరిస్టుల సంఖ్య గతంలో కంటే భారీగా పెరిగిందని అక్కడి పర్యావరణ అధికారులు తెలిపారు. విదేశీ పర్యాటకులు సైతం ఇక్కడకు వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు. By B Aravind 06 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu lakshadweep : హౌస్ ఫుల్... 5 రోజుల్లోనే భారీగా డిమాండ్..లక్షద్వీప్ వెళ్లాలనుకుంటే మార్చి తర్వాతే..!! లక్షద్వీప్ అన్ని విమాన టిక్కెట్లు మార్చి వరకు బుక్ అయ్యాయి. మాల్దీవుల వివాదంతో ఐదు రోజుల్లో లక్షద్వీప్ కు భారీ డిమాండ్ పెరిగింది. రిసార్ట్ లకు హౌస్ ఫుల్ అని బోర్డులు దర్శనమిస్తున్నాయట. లక్షద్వీప్ వెళ్లాలనుకుంటే ఇప్పుడు బుక్ చేసుకుంటే మార్చి తర్వాత వెళ్లాల్సిందే. By Bhoomi 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Lakshadweep: లక్షద్వీప్ టూర్.. మార్చి వరకూ బుకింగ్స్ ఫుల్ బాస్! ఒక్కసారిగా లక్షద్వీప్ ట్రేండింగ్ లోకి వచ్చేసింది. ఇప్పటివరకూ భారత పర్యాటకుల టాప్ ఫేవరేట్ మాల్దీవులు ఇప్పుడు ప్రిఫరెన్స్ లోనే లేకుండా పోయాయి. ఇప్పుడు అందరూ లక్షద్వీప్ వైపే చూస్తున్నారు. దీంతో మర్చి నెలవరకూ టికెట్స్ అన్నీ బుక్ అయిపోయాయి. By KVD Varma 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Tata Group : లక్షద్వీప్ టూరిజానికి సంబంధించి కీలక ప్రకటన చేసిన టాటా గ్రూప్! లక్ష్మద్వీప్ లోని సుహేలీ, కద్మత్ దీవుల్లో అతి త్వరలోనే తాజ్ బ్రాండెడ్ రిసార్టులను ఏర్పాటు చేస్తున్నట్లు టాటా గ్రూప్ ప్రకటించింది. ఈ ప్రకటనతో లక్షద్వీప్ పర్యాటకానికి మరింత చేయూతనిస్తుందని తెలుస్తుంది. By Bhavana 10 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Maldives: మా దేశానికి టూరిస్టులను పంపించండి ప్లీజ్..చైనాను వేడుకుంటున్న మాల్దీవులు! మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు చైనాని సాయం కోరడం ప్రారంభించారు. తమ దేశానికి అత్యధిక సంఖ్యలో టూరిస్టులను పంపించాలంటూ ఆయన చైనా ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే మాల్దీవులు అధ్యక్షునికి చైనా అనుకూల నేత అనే పేరు ఉంది. By Bhavana 10 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lakshaweep: లక్షద్వీప్‌పై అప్పట్లోనే కన్నేసిన జిన్నా.. పటేల్ ఏం చేశారంటే.. పాకిస్థాన్ నాయకుడు జిన్నా అప్పట్లో లక్షద్వీప్‌పై కన్నేశాడు. కానీ సర్ధార్ వల్లభ్‌భాయ్ పటేల్ లక్షద్వీప్‌ను భారత్‌లో కలిపేందుకు కృషి చేశారు. ఆ ప్రాంతానికి పాకిస్థాన్ నౌకదళం వెళ్తుందన్న సమాచారం తెలుసుకున్న పటేల్ ముందుగా భారత్ నౌకదళాన్ని పంపించి జాతీయ జెండా ఎగురవేయించారు. By B Aravind 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn