Lakshadweep : లక్షద్వీప్‌లో మరో కొత్త ఎయిర్‌పోర్టు కట్టే యోచనలో కేంద్రం..
లక్షద్వీప్‌లోని మినికోయ్ దీవుల్లో ఓ కొత్త ఎయిర్‌పోర్టును నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం యోచినస్తున్నట్లు తెలుస్తోంది. మిలిటరీ అలాగే వాణిజ్య అవసరాల కోసం ఈ ప్రాంతంలో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ప్రణాళికలు ప్రారంభించినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.