Snake Free State: ఒక్క పాము కూడా లేని రాష్ట్రం ఎక్కడ ఉందో తెలుసా?
భారతదేశంలోని కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్‌లో ఒక్క పాము కూడా కనిపించదు. ఇక్కడ పాములే కాదు కుక్కలు కూడా కనిపించవు. అంటే లక్షద్వీప్ పాము, కుక్క లేని రాష్ట్రం.
భారతదేశంలోని కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్‌లో ఒక్క పాము కూడా కనిపించదు. ఇక్కడ పాములే కాదు కుక్కలు కూడా కనిపించవు. అంటే లక్షద్వీప్ పాము, కుక్క లేని రాష్ట్రం.
ఇజ్రాయెల్ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ లోని లక్షద్వీప్ తో పాటు పలు బీచ్ లకు వెళ్లొచ్చంటూ ఇజ్రాయెల్ తన ప్రజలకు తెలిపింది. ఇటీవల గాజాలోని పాలస్తీనియులకు మద్దతుగా మాల్దీవులు ఓ కీలక నిర్ణయాన్ని తీసుకుంది.
మన దేశం చాలా వింతలు, విడ్డూరాలు కనిపిస్తుంటాయి. ఇక్కడ మనకు ఎక్కువగా పాములు, కుక్కలు మనకు తరచూ కనిపిస్తూనే ఉంటాయి. కానీ మనదేశంలో అవి కనిపించని ఓ ప్రాంతం మన దేశంలోనే ఉంది. అది మరెక్కడో కాదు లక్షద్వీప్ దీవుల్లో..ఎందుకో తెలుసుకోండి!
మాల్దీవుల ఆర్థికరంగం ఒక్కసారిగా కుంటుపడడంతో పొగరు దిగింది. ఈ క్రమంలోనే ఏప్రిల్ 8న భారత రాయబార కార్యాలయంతో మాల్దీవుల అసోసియేషన్ ఆఫ్ ట్రావెల్ ఏజెంట్స్ అండ్ టూర్ ఆపరేటర్స్ సమావేశమై ముఖ్యమైన నగరాల్లో రోడ్ షోలు నిర్వహించుకునేందుకు అనుమతులు ఇప్పించాలని కోరింది.
లక్షద్వీప్‌లో ప్రధాని మోదీ పర్యటించిన తర్వాత.. ఈ ప్రాంతానికి వచ్చే టూరిస్టుల సంఖ్య గతంలో కంటే భారీగా పెరిగిందని అక్కడి పర్యావరణ అధికారులు తెలిపారు. విదేశీ పర్యాటకులు సైతం ఇక్కడకు వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు.
లక్షద్వీప్ అన్ని విమాన టిక్కెట్లు మార్చి వరకు బుక్ అయ్యాయి. మాల్దీవుల వివాదంతో ఐదు రోజుల్లో లక్షద్వీప్ కు భారీ డిమాండ్ పెరిగింది. రిసార్ట్ లకు హౌస్ ఫుల్ అని బోర్డులు దర్శనమిస్తున్నాయట. లక్షద్వీప్ వెళ్లాలనుకుంటే ఇప్పుడు బుక్ చేసుకుంటే మార్చి తర్వాత వెళ్లాల్సిందే.
ఒక్కసారిగా లక్షద్వీప్ ట్రేండింగ్ లోకి వచ్చేసింది. ఇప్పటివరకూ భారత పర్యాటకుల టాప్ ఫేవరేట్ మాల్దీవులు ఇప్పుడు ప్రిఫరెన్స్ లోనే లేకుండా పోయాయి. ఇప్పుడు అందరూ లక్షద్వీప్ వైపే చూస్తున్నారు. దీంతో మర్చి నెలవరకూ టికెట్స్ అన్నీ బుక్ అయిపోయాయి.
లక్ష్మద్వీప్ లోని సుహేలీ, కద్మత్ దీవుల్లో అతి త్వరలోనే తాజ్ బ్రాండెడ్ రిసార్టులను ఏర్పాటు చేస్తున్నట్లు టాటా గ్రూప్ ప్రకటించింది. ఈ ప్రకటనతో లక్షద్వీప్ పర్యాటకానికి మరింత చేయూతనిస్తుందని తెలుస్తుంది.
మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు చైనాని సాయం కోరడం ప్రారంభించారు. తమ దేశానికి అత్యధిక సంఖ్యలో టూరిస్టులను పంపించాలంటూ ఆయన చైనా ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే మాల్దీవులు అధ్యక్షునికి చైనా అనుకూల నేత అనే పేరు ఉంది.