Eluru District: ఎంతకష్టమొచ్చిందో.. భర్తను పొట్టుగా కొట్టి పారిపోయిన భార్య..
ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెం మండల పరిధిలోని లక్కవరంలో దారుణం చోటు చేసుకుంది. భార్య గుణపంతో భర్త తలను పగలగొట్టింది. భర్త ఏడుకొండలు తలపై భార్య బలంగా కొట్టడంతో ఏడుకొండలు అక్కడే కుప్పకూలాడు. దీనిని గమనించిన స్థానికులు 108 ఆంబులెన్స్కు సమాచారం ఇచ్చారు.