సెకండ్ ఇన్నింగ్స్ లో అదరగొడుతున్న సీనియర్ హీరోయిన్స్.. వరుస ఆఫర్స్ తో బిజీ
ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా వెండితెరపై సత్తా చాటిన నటీ మణులు.. తమ సెకండ్ ఇన్నింగ్స్ లోనూ వరుస ఆఫర్స్ తో దూసుకుపోతున్నారు. వాళ్ళ గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..
ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా వెండితెరపై సత్తా చాటిన నటీ మణులు.. తమ సెకండ్ ఇన్నింగ్స్ లోనూ వరుస ఆఫర్స్ తో దూసుకుపోతున్నారు. వాళ్ళ గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..
స్టార్ హీరోయిన్ నయనతార తన భర్త విఘ్నేష్‌ను ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేసింది. ఈ విషయం పై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది పొరపాటున జరిగిందని కామెంట్స్ చేయగా.. మరికొంతమంది త్వరలో వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారని కామెంట్స్ చేస్తున్నారు.