Nail Polish Effects : నెయిల్ పాలిష్ వేయడం వల్ల గోళ్లు పెరుగుతాయా? అసలు నిజమేంటి?
అమ్మాయిలు చిన్న గోళ్ల కారణంగా తరచుగా ఇబ్బంది పడుతుంటారు. నెయిల్ పాలిష్ వేసుకోవడం వల్ల గోళ్ల ఎదుగుదల పెరుగుతుందా అనే ప్రశ్న కొందరిలో ఉంటుంది. అయితే నెయిల్ పాలిష్‌తో ప్రయోజనాలు, అప్రయోజనాలున్నాయి. ఈ పెయింట్ ఉపయోగించడం ద్వారా గోర్లు పెరుగుతాయని చెబుతున్నారు.