Latest News In TeluguCBN : చంద్రబాబు కోసం ఐదేళ్లుగా సొంతంటికి దూరమైన మహిళ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు విజయం సాధించి సీఎం అవుతారని చేసిన ఛాలెంజ్ ఓడిన మహిళ ఐదేళ్లపాటు పుట్టింటికి దూరమయ్యారు. తాజాగా చంద్రబాబు ఏపీ సీఎం కావడంతో స్వగ్రామానికి వెళ్లారు. By Bhavana 17 Jun 2024 11:38 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn