ప్రియాంకపై ఖుష్బూ పోటీ | Kushboo Vs Priyanka Gandhi | Wayanad Election | RTV
అల్లూరి జిల్లా అరకులోయలో సినీ నటి కుష్బూ సందడి చేశారు. బీజేపీ పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు వెళ్లిన ఆమెకు ఆ పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. అరకు పార్లమెంటు పార్టీ అభ్యర్థి కొత్తపల్లి గీతతో రోడ్ షో పాల్గొన్నారు సినీనటి కుష్బూ.