CM Chandrababu: నేడు కుప్పంకు సీఎం చంద్రబాబు
AP: ఈరోజు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు సీఎం చంద్రబాబు. రెండు రోజులపాటు కుప్పంలో ఉండనున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి కుప్పంలో పర్యటించనున్నారు.
AP: ఈరోజు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు సీఎం చంద్రబాబు. రెండు రోజులపాటు కుప్పంలో ఉండనున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి కుప్పంలో పర్యటించనున్నారు.
మరికొన్ని గంటల్లో ప్రచారం ముగుస్తుంది అనగా చిత్తూరు జిల్లా కుప్పంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య గొడవ జరిగింది. ఇందులో వైసీపీ కౌన్సిలర్ మణికి గాయాలయ్యాయి. దీంతో ఆయన్ను స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
కుప్పంలో ఈ సారి చంద్రబాబును ఓడించడం ఖాయమని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. ఈ రోజు కుప్పం వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పెద్దిరెడ్డి పాల్గొన్నారు. 35 ఏళ్లుగా కుప్పం ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారని ఆరోపించారు.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ అభివృద్ధి పనులపై ఫోకస్ పెట్టారు సీఎం జగన్. ఈ నేపథ్యంలో ఈ నెల 26న చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పంలో పర్యటించనున్నారు. రామకుప్పం మండలం రాజుపేట వద్ద కుప్పం కెనాల్‌కు నీటిని విడుదల చేయనున్నారు.
కుప్పంలో నాకు మద్దతిస్తారా..? చంద్రబాబు గారికి మద్దతిస్తారా..? అంటూ సభికులను సరదాగా ప్రశ్నించారు భువనేశ్వరి. చంద్రబాబును 35 ఏళ్లు గెలిపించారు.. ఈసారి నన్ను గెలిపిస్తారా..? అంటూ చమత్కరించారు. దీంతో, కార్యక్రమానికి వచ్చిన వాళ్లందరూ ఇద్దరూ కావాలంటూ జవాబిచ్చారు.
వయసు అనేది కేవలం నాకు ఒక నంబర్ మాత్రమే.. నా ఆలోచనలు మాత్రం 15 ఏళ్ల కుర్రాడిలానే ఉంటాయంటున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుందని ఆయన కుప్పంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు.
ఈ సారి కుప్పంలో లక్ష ఓట్ల మెజార్టీ తాను సాధించడం ఖాయమని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ధీమా వ్యక్తంచేశారు. చాలా రోజుల తర్వాత పార్టీ కార్యాలయానికి వెళ్లిన ఆయన కుప్పం నియోజవకర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. వైసీపీ ప్రభుత్వ తీరుపై విమర్శలు కురిపించారు.
కుప్పంలో చెడ్డీ గ్యాంగ్ హల్చల్ చేసింది. కుప్పం పట్టణం ఫిషర్స్ కాలనీలో రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు దొంగతనానికి యత్నించగా ఇంటి యజమాని అప్రమత్తం అయ్యాడు. బిగ్గరగా కేకలు వేయడంతో ఓ దొంగను చుట్టుపక్కల వారు పట్టుకున్నారు. దొంగకు దేహశుద్ధి చేసి స్థానికులు పోలీసులకు అప్పగించారు.
చిత్తూరు జిల్లా కుప్పం టీడీనీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా బంద్‌కు తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది. మరోవైపు కుప్పంలో బంద్ కొనసాగుతోంది. దుకాణాలు మూతపడ్డాయి, మరోవైపు బస్టాండ్‌కే ఆర్టీసీ బస్సులు పరిమిత మయ్యాయి.