కుల్గాంలో ఎన్ కౌంటర్ ..ముగ్గురు జవాన్లు మృతి!
జమ్మూ కశ్మీర్ లోని కుల్గాం జిల్లాలో శుక్రవారం రాత్రి ఎన్ కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు సైనికులు మృతి చెందినట్లు భారత సైన్యం తెలిపింది. హలాన్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్టు సమాచారం అందుకున్న భద్రతా దళాలు కార్డన్ సెర్చ్ నిర్వహించాయి.
/rtv/media/media_files/2025/08/02/jammu-kashmir-encounter-2025-08-02-07-57-24.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/army-jawan-jpg.webp)