Ramayana: షాకింగ్ న్యూస్.. 'రామాయణ' నుంచి ఆ స్టార్ నటి అవుట్.. కారణం ఇదేనా!
'రామాయణ' లో శూర్పణఖ పాత్ర కోసం 'సేక్రెడ్ గేమ్స్' ఫేమ్ నటి కుబ్రా సైట్ ను ఎంపిక చేసినట్లు కొద్ది రోజుల క్రితం వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో కుబ్రా దీనిపై క్లారిటీ ఇచ్చారు. శూర్పణఖ పాత్ర కోసం తాను ఆడిషన్ ఇచ్చానని.. కానీ ఎంపిక చేయలేదని తెలిపారు.