కేటీఆర్‌కు ఊహించని షాక్.. ఈ-ఫార్ములా కేసులో ఈడీ ఎంట్రీ!
ఈ-ఫార్ములా కేసులో కేటీఆర్ మెడకు ఉచ్చు బిగుస్తోంది. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో కేటీఆర్ సహా సీనియర్ ఐఏఎస్ అర్వింద్‌కుమార్, మరికొంతమందిపై కేసు నమోదు చేసేందుకు ఈడీ సిద్ధమైంది. మరో రెండు రోజుల్లో వీరికి నోటీసులు ఇవ్వబోతున్నట్లు సమాచారం.