BIG BREAKING : కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధం
ఫార్ములా-ఈ రేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆయన ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఆయన విచారణ సందర్భంగా ఏసీబీ కార్యాలయం దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలంగాణ భవన్‌కు తాళాలు వేశారు.
/rtv/media/media_files/2026/02/16/formula-e-car-race-2026-02-16-08-01-36.jpg)
/rtv/media/media_files/2025/06/16/fpStO31R5Gwu4hJE2vUi.jpg)
/rtv/media/media_library/vi/0dmg97HZXpw/hqdefault.jpg)
/rtv/media/media_library/vi/w7fQa8fxxBE/hqdefault.jpg)