Sabarimala : అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. శబరిమలకు ఫ్రీ బస్సు?
శబరిమలకు వచ్చే అయ్యప్ప స్వామి భక్తుల కోసం ఫ్రీ బస్సు జర్నీ సౌకర్యం కల్పించాలంటూ విశ్వహిందూ పరిషత్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ పై విచారణ మొదలైంది. దీనిపై స్పందన తెలియజేయాలంటూ కేరళ ప్రభుత్వానికి న్యాయస్థానం నోటీసు జారీ చేసింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Death-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-17-8-jpg.webp)