Balakrishna: గాలికి విగ్ ఊడింది.. కోపంతో ఊగిపోయిన బాలయ్య ఏం చేశాడంటే?
తమిళ డైరెక్టర్ రవికుమార్ సీనియర్ హీరో బాలకృష్ణ పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మూవీ సెట్స్ లో ఎవరు నవ్వినా తట్టుకోలేరని.. వెంటనే కోపగించుకుంటారని అన్నారు. అంతే కాదు నవ్విన వ్యక్తిని పిలిచి మరీ కొడతారు అని బాలయ్య ప్రవర్తన పై షాకింగ్ కామెంట్స్ చేశారు.