Krishna mukunda murari Serial: భర్తను మోసం చేస్తూ.. మురారి ఊహల్లో తేలిపోతున్న ముకుంద.. ఆదర్శ్ కు నిజం చెప్తుందా..?
ఆదర్శ్ ను భర్తగా యాక్సెప్ట్ చేయలేకపోతున్న ముకుంద.. వాలెంటైన్స్ డే కాంపీటీషన్ లో భర్త స్థానంలో మురారినే ఊహించుకొని డాన్స్ వేస్తుంది. మరో వైపు ముకుంద కప్ బోర్డులో మురారి ఫోటోలు చూసిన ఆదర్శ్ లో మళ్ళీ అనుమానం మొదలవుతుంది. ఇలా కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.