Hyderabad Water Supply : రెండు రోజుల పాటు ఆ ఏరియాల్లో వాటర్ బంద్.. న్యూ ఇయర్ వేళ హైదరాబాద్ వాసులకు షాక్!
హైదరాబాద్ వాసులకు అలర్ట్. ఈనెల 3, 4వ తేదీల్లో తాగునీరు బంద్ కానున్నాయి. మహానగరానికి తాగునీటి సరఫరా చేస్తున్న కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లయి ఫేజ్-1లో సంతోష్‌నగర్ దగ్గరున్న 1600 ఎంఎం డయా ఎంఎస్ గ్రావిటీ మెయిన్ పైపులైన్‌కు జంక్షన్ పనులు జరుగుతున్నాయి.
/rtv/media/media_files/2025/01/30/6BbiO9EVrNZTS2ePZR5b.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/water-jpg.webp)