Kotha Lokah: ఒక్క సీన్ కూడా వదిలి పెట్టరు!.. బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్న మలయాళ సినిమా
ఈ మధ్య బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలు ట్రెండ్ నడుస్తోంది. స్టార్ కాస్ట్, భారీ బడ్జెట్, ప్రమోషన్స్ ఇవేవీ లేకపోయినా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్నాయి. బడా హీరోల సినిమాలను సైతం వెనక్కి నెట్టేసి రికార్డు వసూళ్లు సాధిస్తున్నాయి
/rtv/media/media_files/2025/10/10/lokah-2025-10-10-07-17-24.jpg)
/rtv/media/media_files/2025/09/09/kotha-lokah-2025-09-09-12-50-38.jpg)