Kota Suicide Cases: కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. ఈ ఏడాది 28కి చేరుకున్న బలవన్మరణాల సంఖ్య..
రాజస్థాన్ కోటాలో తాజాగా 20 ఏళ్ల విద్యార్థి తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో ఈ ఏడాది ఆత్మహత్యలు చేసుకున్నవారి సంఖ్య 28కి చేరిమంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.