Konda Vishweshwar Reddy : కవిత, కేటీఆర్ లను మా గేట్ కూడా దాటనివ్వం.. మాజీ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి సంచలన వ్యాఖ్యలు
బీఆర్ఎస్లో కవిత ఇష్యూ ముదురుతున్న వేళ చేవేళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నాయకులు బీజేపీలోకి వస్తారన్న ప్రచారం నేపథ్యంలో ఈయన ఈ వ్యాఖ్యలు చేశారు. కవిత, కేటీఆర్‌ను మా గేట్ కూడా దాటనివ్వమన్నారు.