Barrelakka: బర్రెలక్క గెలుస్తుందా? బర్రెలక్క వల్ల ఏపార్టీకి నష్టం, ఏపార్టీకి లాభం?
కొల్లాపూర్ నుంచి పోటి చేస్తున్న ఇండిపెండెంట్ అభ్యర్థి బర్రెలక్క తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. బర్రెలక్క 5వేల నుంచి పదివేల ఓట్లు సాధించినా ఎమ్మెల్యే క్యాండిడేట్‌ను డిసైడ్ చేసేది ఆమె అవుతుంది. కాంగ్రెస్ ఓటు బ్యాంకుకు బర్రెలక్క గండికొట్టే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Shirisha-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/baraelakka-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/barrelakka-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Barrelakka-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Sirisha-jpg.webp)