Kolkata case: అభయ ఘటనపై సుప్రీం కోర్టు సీరియస్.. సీబీఐకి కీలక ఆదేశాలు!
జూనియర్ డాక్టర్ అభయ హత్యాచారం కేసులో బెంగాల్ ప్రభుత్వంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి 3 గంటలు సమయం ఎందుకు తీసుకున్నారని అధికారులపై సీరియస్ అయింది. ఆగస్టు 22న కేసు విచారణ స్టేటస్ రిపోర్టు దాఖలు చేయాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది.