ఆంధ్రప్రదేశ్Kodi Pandalu : జోరుగా కోడిపందాలు..కోట్లల్లో బెట్టింగులు సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీలోని అనేక జిల్లాల్లో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. పందెం రాయుళ్లు కోట్లల్లో బెట్టింగులు కడుతున్నారు. మరోవైపు పందాలను కూడడానికి భారీగా జనం తరలివస్తున్నారు. By Madhukar Vydhyula 15 Jan 2024 16:32 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn