Kodali Nani : నేను హైదరాబాద్ ఇంట్లోనే ఉన్నాను...అరెస్ట్‌పై కొడాలి నాని కీలక వ్యాఖ్యలు
కొడాలి నాని కోల్‌కతా నుంచి కొలంబోకు పారిపోతుండగా పోలీసులు అరెస్ట్ చేశారని వార్తలు వచ్చాయి. ఈ మేరకు కొడాలి నాని క్లారిటీ ఇచ్చారు. తాను ఎక్కడికి పారిపోలేదన్న నాని తనకు పాన్, ఆదార్, డ్రైవింగ్ లైసెన్స్‌లు తప్ప పాస్‌పోర్టు లేదని స్పష్టం చేశారు.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్‌లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్‌లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి