Jani Master : జానీ మాస్టర్‌కు గ్రాండ్ వెల్కమ్.. కొరియోగ్రాఫర్ ఎమోషనల్
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చాలాకాలం తర్వాత ఓ మూవీ సెట్లోకి అడుగుపెట్టారు. బెంగళూరులో జరుగుతున్న ఓ మూవీ షూటింగ్ కు వెళ్లిన ఆయనకు మేకర్స్ గుమ్మడికాయతో దిష్టి తీయించారు. అనంతరం కేక్ కట్ చేయించి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు. ఈ వీడియో వైరల్ గా మారింది