Anne Hathaway : ఆ సీన్ కోసం పది మంది అబ్బాయిలతో అలా చేయమన్నారు!
హాలీవుడ్ నటి అన్నే హాత్వే కొత్తలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టింది. ఓ సినిమా ఆడిషన్ కోసం వెళ్లినప్పుడు పదిమంది అబ్బాయిలను ముద్దుపెట్టుకోమన్నారని చెప్పింది. తన లైఫ్ లో అదొక వరస్ట్ ఎక్స్ పీరియన్స్ అంటూ అసహనం వ్యక్తం చేసింది.