Kishkindhapuri OTT: బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కి ‘కిష్కింధపురి’ ఓటీటీ డేట్ ఫిక్స్!
బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కు మరో ప్రత్యేకమైన సినిమా అనిపించుకున్న ‘కిష్కింధపురి’, ఇప్పుడు Zee5 ద్వారా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. అక్టోబర్ రెండో వారం ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.