Kiran Abbavaram Wedding : ఆ రాష్ట్రంలో కిరణ్ అబ్బవరం పెళ్లి.. ఎప్పుడంటే?
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. రహస్య గోరఖ్ని వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. కిరణ్ - రహస్య పెళ్లి కర్ణాటకలోని కోర్గ్లో ఆగస్టు 22 న జరగనుంది. వీరి వివాహానికి కుటుంబ సభ్యులు, కొద్దిమంది బంధువులు మాత్రమే హాజరు కానున్నట్లు సమాచారం..
/rtv/media/media_files/2025/05/23/YUX1JKCw9JmQ3iDW3uEh.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-6-15.jpg)