Kids Junk Food : మీ పిల్లలు జంక్ ఫుడ్ ఎక్కువగా తింటున్నారా?..ఇలా మానిపించండి
జంక్ ఫుడ్స్ ఎంత రుచిగా ఉంటాయో ఆరోగ్యానికి కూడా అంతే ప్రమాదకరం. పిల్లల రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా జంక్ ఫుడ్స్ తీసుకోవటం వలన ఊబకాయం, క్యాన్సర్, గుండె జబ్బులు, మధుమేహం, రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ వస్తాయి. పిల్లలు జంక్ ఫుడ్‌కి దూరంగా ఉండాల్సిందే!