Kids Height: పిల్లల ఎత్తు పెరగడానికి మందులు ఇస్తున్నారా? ఈ వార్త మీ కోసమే!
పిల్లలకు పౌష్టికాహారం, సమతుల్య ఆహారం ఇవ్వడం చాలా ముఖ్యం. మీ ఆహారంలో ప్రోటీన్, కాల్షియం, విటమిన్ డి, ఖనిజాలతోపాటు ఈత కొట్టడం, పరుగెత్తడం, బాస్కెట్బాల్ ఆడటం, వ్యాయామం వంటి ప్రతిరోజు క్రమం తప్పకుండా చేస్తే పిల్లల ఎముకలు, కండరాల అభివృద్ధి బాగుంటుంది.